TDP Mahanadu 2025 - టీడీపీ మహానాడుకు రంగం సిద్దం అవుతోంది. మూడు రోజుల పాటు కడప జిల్లాలో అట్టహాసంగా ఈ వేడుక నిర్వహించేందుకు వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే పార్టీ ముఖ్య నేతలకు బాధ్యతలు అప్పగించారు. భారీ విజయంతో అధికారంలోకి వచ్చిన తరువాత జరగుతున్న తొలి మహానాడు కావటంతో ఘనంగా నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. ఈ సారి చేసే రాజకీయ తీర్మా నం కీలకంగా మారుతోంది. కాగా, ఈ సారి మహానాడు కు జూ ఎన్టీఆర్ ను పిలవాలనే నిర్ణయం పార్టీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది.
#TDP #Mahanadu2025 #TDPMahanadu #TeluguDesamParty #Kadapa #JrNTR #ChandrababuNaidu #NandamuriBalakrishna #NTRBirthday #NaraLokesh #TDPPolitburo
Also Read
టీడీపీ మహానాడుకు జూ ఎన్టీఆర్ - బాలయ్య ఫార్ములా...!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/tdp-chances-to-invite-jr-ntr-for-party-mahanadu-will-he-attend-436637.html?ref=DMDesc
ఏపీలోని రైతులకు గుడ్ న్యూస్.. రూ.12,500 ఇస్తారు.. సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/cm-chandrababu-naidu-reviews-remunerative-prices-for-tobacco-chili-and-cocoa-436593.html?ref=DMDesc
ఏపీని పాకిస్థాన్‌తో పోల్చిన నేత :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/where-is-wealth-creation-botsa-slams-aps-economic-policies-436581.html?ref=DMDesc